Hanuman movie

మనమందరం దాదాపు మొబైల్స్ లో 2 sims వాడుతూ ఉంటాము. అయితే ఒకప్పుడు ఇంకమింగ్ calls ఫ్రీ ఉన్న టైమ్లో మనకు రీఛార్జ్ ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు ఒక్కక్కరికి 2sim లు, ఇంట్లో ఇద్దరు ముగ్గురికి 4 లేదా 5 sim లకు రీఛార్జ్ చేయాలంటే ఆర్థిక భారం తప్పట్లేదు. అయితే reliance jio వారు ఒక అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ తీసుకువచ్చారు. ఇది మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదెలాగో వాటి రీఛార్జ్ ప్లాన్స్ ఒకసారి తెలుసుకుందాం

  1. రీఛార్జ్ ప్లాన్ ₹ 1559..
    Relainance jio network తో ₹1559 ల ప్లాన్ recharge చేసుకున్నట్లైతే 336 రోజుల వ్యాలిడిటీతో ఏ నెట్వర్క్ కి అయిన అపరిమిత calling తో పాటు, 3600 ఫ్రీ sms, మరియు 24 gb fast నెట్వర్కింగ్ data అందిస్తుంది. పరిమిత data అయిపోయిన తర్వాత 24kb speed తో data వినియోగించుకోవచ్చు. మరియు మీ ఏరియాలో 5g network సేవలు అందుబాటులో ఉన్నట్లైతే అపరిమిత 5g data ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అంటే మనకి రోజుకి దాదాపు ₹ 4 ఖర్చు అన్నమాట. ఈ ప్లాన్ ముఖ్యంగా ఇంట్లో పెద్ద వాళ్లకి data తక్కువగా వినియోగించుకునేవారికి చాలా ఉపయోగపడుతుంది. Offer బాగుంది కదా..!! అయితే మీకు తెలిసినవారికి, ఫ్రెండ్స్ కి తెలిసేలా share చేయండి

Scroll to Top