ఈరోజు అనగా 07/01/2024 రోజు హనుమాన్ మూవీ pre release function లో ముఖ్య అతిథి గా వచ్చిన మెగా స్టార్ చిరంజీవి గారు మరియు సినిమా యూనిట్ మూవీ గురించి ఒక sensetional ప్రకటన చేశారు. హనుమాన్ మూవీ కి వచ్చే ప్రతి టికెట్ పైన ప్రతి
₹ 5 రూపాయలు అయోధ్య రామాలయం కి donate చేస్తామని ప్రకటించారు. చాలా గొప్ప విషయం. Cinema రిలీజ్ కావడానికి cinema unit వారు చాలా కష్టపడ్డారు. చివరికి ఈ హనుమాన్ మూవీ January 12 వ తేదీన హైదరాబాద్లో నాలుగు థియేటర్ లలో మాత్రమే రిలీజ్ అవుతుంది. ఈ మూవీ ఎలాంటి సెన్సేషన్ create చేస్తుందో జనవరి 12 వరకు వేచి చూడాల్సిందే….